తిరుపతి, చిత్తూరు ప్రాంతాల్లో లో మంచి డిమాండ్ ఉన్న తిరుపతి కంపెనీ లడ్డు కి Sales చేయు Agent కావలెను

Sales లో బాగా అనుభవం ఉండాలి.

ఈ Work మీ ఏరియా లో చేసుకోవచ్చు, ఈ స్వీట్ ను ఒకసారి కొన్న Customer మళ్ళి మళ్ళి వచ్చి కొంటారు.

మీ క్రింద Sales చేయు వారిని Work లో పెట్టుకోవాలి., తమిళనాడు లో చాలా మంది ఈ స్వీట్ ని Workers ని పెట్టుకొని అమ్మిస్తున్నారు. జనాల రద్దీ ప్రాంతాల్లో, జనాల ఎక్కువగా ఉన్న గుడి దగ్గర, హైవే లో Workers ని పెట్టి మంచి Sales చేస్తున్నారు.., తమిళనాడులో మంచి Sales ఉందని అంటున్నారు, ఇప్పుడు కొత్త ప్రాంతాల్లో Agent ని వెతుకుతున్నాము. Sales ని బట్టి జీతం పెరుగుతుంది.

Product Details :

ఈ స్వీట్ ను Rs.130 కి అమ్మాలి

తమిళనాడు వాళ్ళు ఒక Pack 130నుండి140 వరకు అమ్ముతున్నారు., వీళ్లు జనాలు ఎక్కువ ఉన్న దగ్గర రోజుకి 1000Packs సేల్ చేస్తున్నారు.

Product ను Transport లో Collect చేసుకోవాలి.

Salary Details :

మీ పక్క నుండి Sales Target ఎంత బాగుంటే, జీతం అంత పెరుగుతుంది.

Agent గా Work చేస్తున్న వారు, Workers నుండి డైలీ Collections Count చేసి, కంపెనీ కి Update చెయ్యాలి.

మంచి Sales చెయ్యండి. Reward మరియు Salary increase ని పొందండి.

From : Shipkart india Pvt Ltd, Tirupati Branch, 45/A, Leelamahal Circle, Tirupati, Andhra Prdesh, 517501

Apply for this position

Allowed Type(s): .pdf, .doc, .docx